Asha Worker Recruitment 2025: No Fee, No Exam 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
Recruitment 2025 latest 10th Class notification in Telugu: ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ (NHM) యొక్క గ్రామ వార్డు సచివాలయ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల జాబ్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు దరఖాస్తు సమర్పించుటకు. తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల వైద్యాధికారులను సంప్రదించగలరు. 124 ఆశా తప్పనిసరిగా ఆ సచివాలయ పరిధి గ్రామీణ ప్రాంతంలో నివసించే మహిళా అభ్యర్థులై ఉండాలి- ప్రాధాన్యంగా “వివాహితులు/వితంతువులు/ విడాకులు. తీసుకున్నవారు మరియు రూ. ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సులోపు వారు. ఆమె కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన అక్షరాస్యులైన మహిళలు అయి ఉండాలి. తెలుగు బాగా చదవటం, రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి.
AP గ్రామ వార్డు సచివాలయంలో కొత్తగా ఆశా వర్కర్ ఉద్యోగాలు. పరీక్ష లేదు, ఫీజు లేదు అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం
సంస్థ పేరు ::అల్లూరి సీతారామ రాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ASHA వర్కర్ పోస్టులకు భర్తీ.
:: 25 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 124
దరఖాస్తు ప్రారంభం :: 10 జూన్ 2025
దరఖాస్తు చివరి తేదీ : 18 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్సైట్:: https://allurisitharamaraju.ap.gov.in/05
ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జాతీయ ఆరోగ్య మిషన్, ASR జిల్లా కింద ఆశా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆశ కార్యకర్తల నియామకము కొరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఖాళీల వివరాలు మరియు పోస్టుల సంఖ్య (ASR జిల్లాలో డివిజన్ వారీగా) ఇక్కడ చూపబడ్డాయి.
> పోస్టుల వివరాలు: 124 ఉద్యోగాలు ఉన్నాయి..
>అర్హత:
* ఆశా వర్క్ జాబ్స్ కి కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణతై ఉండాలి.
*గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
‘ప్రాధాన్యంగా వితంతువు/విడాకులు తీసుకున్న మహిళలు.
“తెలుగు బాగా చదవటం, రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి.
వయసు: వయస్సు 18.07.2025 నాటికి 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి..
>వేతనం: ఆశా వర్కర్ ఉద్యోగాలకు నెలకు 10,000/- జీతం ఇస్తారు.
> అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
>ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
> దరఖాస్తు ప్రారంభం తేదీ: 10.07.2025.
> దరఖాస్తు చివరి తేదీ: 18.07.2025.
దరఖాస్తుతో ధృవీకరణ అందజేయవలిసిన
ధృవపత్రములు: అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ క్రింది పత్రాలతో పాటు సంబంధిత PHC వైద్య అధికారులకు సమర్పించి, సర్టిఫికెట్ యొక్క జిరాక్స్ కాపీపై స్వీయ-ధృవీకరణ చేసుకోవాలి.
ఎ) SSC సర్టిఫికట్ కాపీ / విద్యా అర్హత (పుట్టిన తేదీ రుజువు)
బి) ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల విషయంలో సంబంధిత మండల్ రెవెన్యూ అధికారులు జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం కాపీ, లేకుంటే వారిని OC గా పరిగణిస్తారు.
సి) ప్రాధాన్యత కోసం వివాహిత / వితంతువు/విడాకులు తీసుకున్న / వేరు చేయబడిన వారి సర్టిఫికేట్ కాపీ (ఐచ్ఛికం)
డి) నివాస ధృవీకరణ పత్రం/ ఆధార్ కార్డు / రేషన్ కార్డు మొదలైనవి.
ఇ) అభ్యర్థి పిహెచ్ కోటాకు దరఖాస్తు చేసుకుంటే-మెడికల్ బోర్డ్ (SADAREM) జారీ చేసిన తాజా వైకల్య ధృవీకరణ పత్రాన్ని జతచేయాలి.
దరఖాస్తు స్వీకరణ : అప్లికేషన్స్ DM & HO కార్యలయము గాని ITDA PO ల కార్యలయముల నందు గాని మరియు జిల్లా కలెక్టర్ వారి
కార్యాలయము నందు తీసుకొనబడవు మరియు అట్లు సమర్పించిన దరఖాస్తులు చెల్లుబాటు కావు.
Notification & Application Pdf
Official Website Direct Link