HRRLలో 131 ప్రభుత్వ ఉద్యోగాలు
HRRL Recruitment 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (HRRL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్లు, ఇంజనీర్లు, సీనియర్ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 131 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జులై 11వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
HRRL Recruitment 2025
పోస్టుల వివరాలు :
HRRL అనేది హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు రాజస్థాన్ ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. BS-VI ఇంధనాలు మరియు అధిక విలువైన పెట్రో కెమికల్స్ ను ఉత్పత్తి చేయడానికి ఈ సంస్థ రూపొందించబడింది.
మొత్తం ఖాళీలు : 131
హ్యూమన్ రీసోర్స్ విభాగం : 09
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 01
- అసిస్టెంట్ ఆఫీసర్ – హ్యూమన్ రీసోర్స్ : 01
- అసిస్టెంట్ ఆఫీసర్ – వెల్ఫేర్ : 01
- మెడికల్ ఆఫీసర్ : 01
- సీనియర్ ఆఫీసర్ – హ్యూమన్ రీసోర్స్ : 01
- సీనియర్ మేనేజర్ : హ్యూమన్ రీసోర్స్ : 04
ఫైనాన్స్ విభాగం : 12
- అసిస్టెంట అకౌంట్స్ ఆఫీసర్ : 04
- అకౌంట్స్ ఆఫీసర్ : 01
- సీనియర్ ఆఫీసర్ – ఫైనాన్స్ : 01
- కంపెనీ సెక్రెటరీ : 01
- సీనియర్ మేనేజర్ – ఫైనాన్స్ : 05
లీగల్ విభాగం : 1
- లీగల్ ఆఫీసర్ : 01
ఇంజనీరింగ్ (టెక్నికల్) : 109
- ఇంజనీర్ – కెమికల్ (ప్రాసెస్) : 42
- సీనియర్ ఇంజనీర్ (ప్రాసెస్) : 09
- సీనియర్ మేనేజర్ – ప్రాసెస్ సేఫ్టీ : 01
- సీనియర్ మేనేజర్ – క్వాలిటీ కంట్రోల్ : 01
- అసిస్టెంట్ ఇంజనీర్ – మెకానికల్ : 05
- ఇంజనీర్ – మెకానికల్ : 06
- సీనియర్ ఇంజనీర్ – మెకానికల్ : 09
- సీనియర్ మేనేజర్ – మెకానికల్ : 06
- అసిస్టెంట్ ఇంజనీర్ – ఎలక్ట్రికల్ : 03
- సీనియర్ ఇంజనీర్ – ఎలక్ట్రికల్ : 05
- అసిస్టెంట్ ఇంజనీర్ – ఇన్ స్ట్రుమెంటేషన్ : 06
- ఇంజనీర్ – ఇన్ స్ట్రుమెంటేషన్ : 02
- సీనియర్ మేనేజర్ – ఇన్ స్ట్రుమెంటేషన్ : 04
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఫైర్ అండ్ సేఫ్టీ : 08
- సీనియర్ మేనేజర్- ఫైర్ అండ్ సేఫ్టీ : 01
- సీనియర్ మేనేజర్ – సివిల్ : 01
అర్హతలు :
HRRL Recruitment 2025 అర్హతలు పోస్టును బట్టి వేర్వేరుగా ఉంటాయి. Diploma / Degree / BE / B.Tech / MBA / MSW / CA / CS అర్హతలు ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది. విద్యార్హతలు మరియు అనుభవం పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
వయస్సు :
HRRL Recruitment 2025 పోస్టును బట్టి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి. వయోపరిమితి పోస్టును అనుసరించి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
HRRL Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటగిరి | ఫీజు |
UR / OBC / EWS | రూ.1,180/- |
SC / ST / PwBD | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
HRRL Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (అవసరమైన పోస్టులకు)
- స్కిల్ టెస్ట్ లేదా టెక్నికల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు)
- ఇంటర్వ్యూ
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం వివరాలు :
HRRL Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ : రూ.30,000 – రూ.1,20,000/-
- అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ : రూ.40,000 – రూ.1,40,000/-
- ఇంజనీర్ : రూ.50,000 – రూ.1,60,000/-
- సీనియర్ ఇంజనీర్ లేదా ఆఫీసర్ : రూ.60,000 – రూ.1,80,000/-
- సీనియర్ మేనేజర్ : రూ.80,000 – రూ.2,20,0000/-
దరఖాస్తు విధానం :
HRRL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 జులై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 10 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |