RRB Paramedical Staff Recruitment 2025 | రైల్వేలో 434 పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్
RRB Paramedical Staff Recruitment 2025 రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల్లో పారామెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ మరియు మరిన్ని పోస్టులు ఉన్నాయి. మొత్తం 434 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
RRB Paramedical Staff Recruitment 2025 Overview :
నియామక సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
పోస్టు పేరు | పారామెడికల్ స్టాఫ్ |
పోస్టుల సంఖ్య | 434 |
దరఖాస్తు ప్రక్రియ | 09 ఆగస్టు – 08 సెప్టెంబర్, 2025 |
ఎంపిక ప్రక్రియ | కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ |
ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
నర్సింగ్ సూపరింటెండెంట్ | 272 |
ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) | 105 |
రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ | 04 |
హెల్త్&మలేరియా ఇన్ స్పెక్టర్-2 | 33 |
ECG టెక్నీషియన్ | 04 |
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2 | 13 |
డయాలసిస్ టెక్నీషియన్ | 04 |
మొత్తం | 434 |
అర్హతలు:
పోస్టు పేరు | అర్హతలు |
నర్సింగ్ సూపరింటెండెంట్ | బీఎస్సీ(నర్సింగ్) / జీఎన్ఎమ్ లో డిప్లొమా |
ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) | ఫార్మసీలో డిప్లొమా |
రేడియో గ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ | రేడియోగ్రాఫర్ లో డిప్లొమా |
ఈసీజీ టెక్నీషియన్ | ఇంటర్ + ఈసీజీ టెక్నీషియన్ సర్టిఫికెట్ |
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2 | ల్యాబ్ టెక్నీషియన్ లో డిప్లొమా |
డయాలసిస్ టెక్నీషియన్ | డయాలసిస్ టెక్నాలజీలో డిప్లొమా |
హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ | సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ |
వయస్సు :
RRB Paramedical Staff Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి వేర్వేరుగా ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు ప్రకటించబడతాయి.
అప్లికేషన్ ఫీజు :
RRB Paramedical Staff Recruitment 2025 పారామెడికల్ పోస్టులకు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
- UR / OBC / EWS : రూ.500/-
- SC / ST / EBC / ESM / Women : రూ.250/-
ఎంపిక ప్రక్రియ :
RRB Paramedical Staff Recruitment 2025 వివిధ పోస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
జీతం వివరాలు :
RRB Paramedical Staff Recruitment 2025 పారామెడికల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రైల్వే నిబంధనల ఆధారంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
RRB Paramedical Staff Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 09.08.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 08.09.2025