AP Central University Recruitment 2025 | ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్
AP Central University Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ – టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31వ తేదీ లోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
AP Central University Recruitment 2025 Overview:
నియామక సంస్థ | ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ(CUAP) |
పోస్టు పేరు | నాన్ టీచింగ్ |
పోస్టుల సంఖ్య | 19 |
దరఖాస్తు విధానం | ఈమెయిల్ ద్వారా |
దరఖాస్తులకు చివరి తేదీ | 31 జూలై, 2025 |
జాబ్ లొకేషన్ | అనంతపురం |
ఖాళీల వివరాలు :
అనంతపురంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
డాక్టర్ | 02 |
అకౌంటెంట్ | 01 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 02 |
అసిస్టెంట్ | 01 |
ల్యాబ్ అసిస్టెంట్(కంప్యూటర్ ల్యాబ్) | 04 |
ల్యాబ్ అసిస్టెంట్ (జాగ్రఫీ అండ్ స్పేస్ సైన్స్) | 01 |
హాస్టల్ కేర్ టేకర్(బాయ్స్ అండ్ గర్ల్స్) | 04 |
నర్సు | 01 |
హిందీ ట్రాన్స్ లేటర్ కమ్ టైపిస్ట్ | 01 |
టెక్నికల్ అసిస్టెంట్(డేటా సెంటర్) | 01 |
ప్లంబర్ | 01 |
మొత్తం పోస్టులు | 19 |
అర్హతలు :
AP Central University Recruitment 2025 ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు పోస్టులను బట్టి అర్హతలు మారుతాయి.
- 10వ తరగతి / ఇంటర్ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ / జీఎన్ఎం / బీఎస్సీ నర్సింగ్ / ఎంఎస్సీ నర్సింగ్ / బీటెక్ / బీఏ / ఎంసీఏ / ఎంఈ / బీకాం / ఎంకాం / ఎంబీబీఎస్ / ఎండీ.
- సంబంధిత ఫీల్డ్ లో 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు :
AP Central University Recruitment 2025 పోస్టులకు యూనివర్సిటీ నిబంధనల ఆధారంగా వయోపరిమితి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
AP Central University Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
AP Central University Recruitment 2025 ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
AP Central University Recruitment 2025 అర్హత కలిగిన అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ తో పాటు అన్ని విద్యార్హతల స్వీయ ధ్రువీకరణ పత్రాలు, అనుభవ పత్రం ఒకే పీడీఎఫ్ ఫైల్ లో నిర్ణీత ఫార్మాట్ లో కింద ఇచ్చిన మెయిల్ అడ్రస్ కి మెయిల్ చేయాలి.
- అప్లికేషన్ పంపాల్సిన మెయిల్: arcuap@gmail.com
- దరఖాస్తులకు చివరి తేదీ : 31 జూలై, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |