AP Constable Results| Check Now

AP Constable Results: నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు

Result : ఆంధ్రప్రదేశ్ లో 2022లో అక్టోబరులో పరీక్షల జరిగిన కానిస్టేబుల్ 6100 ఉద్యోగుల కోసం ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది.

నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు “మీ మొబైల్లోనే చూసుకోండి

AP హోంమంత్రి అనిత గారు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.

ఈ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్క సంబంధించి 2 వారాల కిందట ర్యాంక్ కార్డ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వివాదాల నేపథ్యంలో ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. మరిన్ని వివరాల కోసం కింద వెబ్సైట్ ఇవ్వడం జరిగింది చూడండి.

Andhra Pradesh Constable Result Direct Link Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top