CSIR IIP Junior Secretary Assistant Job | Apply Now

Recruitment 2025 Latest Notification All Details In Telugu: CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం లో జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టుల భర్తీకి 15 జులై నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.07.2025 & ఈ నోటిఫికేషన్ లో రూ.19900-63200/- నెల జీతం ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 04.08.2025 (సాయంత్రం 5:30) to దరఖాస్తు హార్డ్ కాపీ అందుకోవడానికి చివరి తేదీ: 11.08.2025 (సాయంత్రం 5:30) లోపు అప్లై చేయాలి.

CSIR-IIP JSA ముఖ్యమైన వివరాలు:

సంస్థ పేరు: CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం

పోస్టు పేరు: జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA)

మొత్తం ఖాళీలు: 02

జాబ్ లొకేషన్: ఉత్తరాఖండ్

జాబ్ విధానం: పర్మనెంట్ & శాశ్వత ఉద్యోగాలు

జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ అర్హతలు:

విద్యార్హత: 12వ తరగతి ఉత్తీర్ణత

టైపింగ్ నైపుణ్యం: ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ నాలెడ్జి కలిగి ఉండాలి.

అభ్యర్థి వయసు : (19 జులై 2025 నాటికి),

కనీసం: 18 సం||రాలు

గరిష్టం: 28 సం||రాలు ఎస్సీ/ ఎస్టీ: 5 సం||రాలు & ఓబీసీ: 3 సం||రాలు & పీడబ్ల్యూడీ: 10సం||రాలు వయస్సులో సడలింపులు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

సాధారణ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ.500/-

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/ ఎక్స్-సర్వీస్మెన్/సీఎస్ఐఆర్ ఉద్యోగులు: NIL

ఎంపిక విధానం:

లిఖిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ స్కిల్స్పై ఆధారితం

టైపింగ్ టెస్ట్: ఇంగ్లీష్ నిమిషానికి 35 & హిందీలో నిమిషానికి 30 పదాల, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

పరీక్ష విధానం:

పేపర్-1: మెంటల్ అబిలిటీ టెస్ట్ (100 ప్రశ్నలు, 200 మార్కులు, 90 నిమిషాలు)

పేపర్-2: ఇంగ్లీష్ లాంగ్వేజ్: 50 ప్రశ్నలు, 150 మార్కులు, 60 నిమిషాలు & జనరల్ అవేరెనెస్: 50 ప్రశ్నలు, 150 మార్కులు, 60 నిమిషాలు

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్లైన్ లో

https://www.iip.res.in

💥Notification Pdf Click Here

💥Official Website Click Here

💥Apply Link Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top