IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 | Apply Now

IIITDM కాంచీపురంలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 కాంచీపురంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్(IIITDM) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియమకాలు చేపడుతున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 Overview :

నియామక సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్(IIITDM)
పోస్టు పేరు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య 27
జాబ్ టైప్ పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్
దరఖాస్తు ప్రక్రియ 14 జులై – 14 ఆగస్టు
జాబ్ లొకేషన్ చెన్నై

పోస్టుల వివరాలు :

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంచీపురం నాన్ టిచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్ని పర్మినెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఇక్కరూ అప్లయ్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

పోస్టు పేరు ఖాళీల సంఖ్య
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 03
జూనియర్ టెక్నీషియన్ 13
జూనియర్ అసిస్టెంట్ 11
మొత్తం 27

అర్హతలు :

IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ :

  • కంప్యూటర్ సైన్స్ : BE / B.Tech / MSc / MCA + 5 సంవత్సరాలు
  • ఫిజిక్స్ : MSc (Physics) / ఇంజనీరింగ్ ఫిజిక్స్ లో BE / B.tech

జూనియర్ టెక్నీషియన్ :

  • సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణత + 2 సంవత్సరాల అనుభవం
  • ఫిజిక్స్ : బీఎస్సీ (ఫిజిక్స్) ఉత్తీర్ణత

జూనియర్ అసిస్టెంట్ :

  • బ్యాచిలర్ డిగ్రీ + కంప్యూటర్ ఆపరేషన్స్ నాలెడ్జ్

వయస్సు :

IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.

  • జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ : 32 సంవత్సరాలు
  • జూనియర్ టెక్నీషియన్ : 27 సంవత్సరాలు
  • జూనియర్ అసిస్టెంట్ : 27 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు :

IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును SBI e-Collect పోర్టల్ ద్వారా చెల్లించి, ఆన్ లైన్ ఫారమ్ తో అప్ లోడ్ చేయాలి.

  • జనరల్ : రూ.500
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళలు : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ :

IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది.

  • స్ట్రీనింగ్ టెస్ట్
  • రాత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష

జీతం వివరాలు :

IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 పోస్టులకు ఎంపికైన పే లెవల్ 3 & 6 ప్రకారం జీతాలు ఇవ్వబడతాయి.

  • జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ : పోస్టులకు పే లెవల్-6 ప్రకారం నెలకు రూ.35,400 – రూ.1,12,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. నెలకు సుమారు రూ.58,000/- వరకు జీతం అందుతుంది.
  • జూనియర్ టెక్నీషియన్ & జూనియర్ అసిస్టెంట్ :  పోస్టులకు పే లెవల్-3 ప్రకారం నెలకు రూ.21,700 – రూ.69,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. నెలకు సుమారు రూ.39,000/- జీతం అందుతుంది.

దరఖాస్తు విధానం :

IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్లాలి.
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
  • పొటో, సంతకం మరియు అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 14 జులై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 14 ఆగస్టు, 2025
Notification Click here
Official Website Click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top