SVIMS Nursing Apprentice Recruitment 2025 | తిరుపతి SVIMSలో 100 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టులు
SVIMS Nursing Apprentice Recruitment 2025 శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుంచి నర్సింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 16వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SVIMS Nursing Apprentice Recruitment 2025 Overview:
నియామక సంస్థ | శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(SVIMS) |
పోస్టు పేరు | నర్సింగ్ అప్రెంటిస్ |
పోస్టుల సంఖ్య | 100 |
దరఖాస్తులకు చివరి తేదీ | 30.07.2025 |
స్టైఫండ్ | రూ.21,500/- |
జాబ్ లొకేషన్ | తిరుపతి – ఆంధ్రప్రదేశ్ |
పోస్టుల వివరాలు :
శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కింద పనిచేస్తున్న సంస్థ. SVIMS నుంచి నర్సింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 100
అర్హతలు :
SVIMS Nursing Apprentice Recruitment 2025 నర్సింగ్్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ.నర్సింగ్ / బీఎస్సీ.ఆనర్స్.నర్సింగ్ / పోస్ట్ బేసిక్ బీఎస్సీ.నర్సింగ్
- ఏదైనా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్డ్ నర్సు మరియు మిడ్ వైఫ్
- 2021 లేదా తర్వాత రెగ్యులర్ మోడ్ ద్వారా డిగ్రీ పొందాలి.
- హిందూ మతాన్ని ప్రకటించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి :
SVIMS Nursing Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు
- బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు
అప్లికేషన్ ఫీజు :
SVIMS Nursing Apprentice Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- జనరల్ అభ్యర్థులకు : రూ.590/-
- SC / ST / BC / EWS / PwBD : రూ.354/-
ఎంపిక ప్రక్రియ :
SVIMS Nursing Apprentice Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
స్టైఫండ్ వివరాలు :
SVIMS Nursing Apprentice Recruitment 2025 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,500/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
SVIMS Nursing Apprentice Recruitment 2025 నర్సింగ్ అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ లో రిజిస్ట్రేరషన్ చేసుకోవాలి. పోర్టల్ లింక్ కింద ఇవ్వబడింది.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపి, అవసరమైన పత్రాలు జత చేసి కింది చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.
- చిరునామా : ది రిజిస్ట్రార్, సి-ఎఫ్ఎఆర్ బిల్డింగ్, SVIMS, అలిపిరి రోడ్, తిరుపతి-517507
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 16.07.2025
- దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ : 30.07.2025
- హార్డ కాపీ పంపడానికి చివరి తేదీ : 04.08.2025
- రాత పరీక్ష తేదీ : 18.08.2025
- తాత్కిలిక మెరిట్ జాబితా : 19.08.2025
- ఇంటర్వ్యూ తేదీ : 20.08.2025
- తుది ఎంపిక జాబితా : 25.08.2025
Notification | Click here |
Application Form | Click here |
NATS Registration Link | Click here |
Official Website | Click here |